స్వాతి నాయుడు టార్గెట్ శ్రుతి హసన్!!!

  • August 6, 2016 / 10:10 AM IST

మన సినిమా పరిశ్రమకు ఎంత క్రేజ్ ఉందో, ఆ పరిశ్రమలో స్టార్ కి ఎంత క్రేజ్ ఉందో, అంటే క్రేజ్ యూ ట్యూబ్ స్టార్ కు సైతం ఉంది. అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ లో వాళ్ళంతా ఒకటి కాకపోవచ్చు కానీ, యూ ట్యూబ్ ను ఫాలో అయ్యే ఫ్యాన్స్ కు మాత్రం యూ ట్యూబ్ స్టార్స్ వారి అభిమాన స్టార్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా యూ ట్యూబ్ హాట్ స్టార్, సెక్సీ క్వీన్ స్వాతి నాయుడు మీడియాకు ఇచ్చిన ఇంటెర్వ్యు లో కొన్ని  హాట్ కామెంట్స్ చేసింది.

తాను ఈ సెక్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించడానికి కారణాన్ని వివరిస్తూ….పనిలో పనిగా హీరోయిన్స్, అందులో యూనివర్సల్ యాక్టర్ కమల్ కుమార్తె శ్రుతి హసన్ ను టార్గెట్ చేసింది. ఇంతకీ స్వాతి శ్రుతి ని ఏమంది అంటే….ఎక్స్ పోజింగ్ చేస్తూ పోర్న్ టైపు సినిమాలు చేయడం బాధ అనిపించదా అని స్వాతి నాయుడుని ప్రశ్నించగా సినిమా ఇండస్ట్రీలో తనకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టమని అయితే ఆయన కూతురు డబ్బులు పెట్టుకుని పద్ధతిగా చక్కగా కనిపించేలా సినిమాలు చేయచ్చు.

కానీ శృతి మాత్రం లోనెక్ జాకెట్స్ వేసుకుంటూ హద్దు మీరిన ఎక్స్ పోజింగ్ చేస్తున్న పాత్రలు కూడా చేయడానికి కారణం.. ఆమె ఆలోచనలే. అంత పెద్ద స్టార్ కూతురు అయినా ఆమె అలాంటి డ్రెస్ లు వేస్తే లేని తప్పు.. నేను చేస్తే ఎందుకు అవుతుంది? అంటూ మీడియా వారిని ఒక రౌండ్ వేసుకుంది. ఇలా తనను సపోర్ట్ చేసుకునే క్రమంలో శృతీపై కామెంట్స్ చేసేసింది స్వాతి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus