పోర్న్ స్టార్ గా…తాప్సీ!!!

అందాల ముద్దుగుమ్మ తాప్సీ గుర్తుందా…ఏం సక్కగున్నవ్ రో అంటూ తొలి సినిమాలోనే అందాలు ఆరబోస్తూ, మంచి మనోజ్ తో ఆడి పాడి, అటుపై మన విక్టరీ వెంకీతో ఒక సూపర్ డూపర్ డిజాస్టర్ షాడో సైతం చేసింది. ఇక ఈ మధ్య రాగాహ్వా లారెన్స్ సినిమాలో సైతం దెయ్యం పాత్రలో ఇరగదీశింది. ఆ ముద్దు గుమ్మ. ఇప్పుడు తనలో సరికొత్త యాంగిల్ చూపిస్తాను అంటుంది. ఇప్పటివరకూ అందాల ఆరబోతకు ఏ సినిమాలో అడ్డు చెప్పని తాప్సీ.

ఇప్పుడు సరికొత్త యాంగిల్ లో తన అందాలనూ ప్రేక్షకులకు చూపిస్తాను అంటుంది….విషయం ఏమిటంటే…హిందీ డేరింగ్ ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ బ్యానర్ లో తాప్సి బోల్డ్ గా నటించడానికి రంగం సిద్ధమైంది అన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో ఈ భామను సన్నీలియోన్ టైపులో ఫుల్లుగా వాడేద్దాం అని చూస్తున్నాడు. ఈ మ్యాటర్ లో అసలు మసాలాలోకి వెళితే…ఏక్తాకపూర్ బ్యానర్ అడల్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న తాప్సి… దీనికి సంబంధించి ఏకంగా సన్నీలియోన్ దగ్గర కోచింగ్ తీసుకుంటుందట…పోర్న్ స్టార్ గా ప్రవంచవ్యాప్తంగా పాపులర్ అయిన సన్నీలియోన్ దగ్గర ఆ టైపు సన్నివేశాల్లో ఎలా నటించాలో అని కొన్ని చిట్కాలు చెప్పమంటూ టచ్ లో ఉంటుందట. మరి ఈ కధ అంత చూస్తుంటే…తాప్సీని మరో సన్నిలియోన్ గా మార్చే క్రమంలో ఉన్నాడు మన ఏక్తాకపూర్. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus