మిల్కీ బ్యూటీ గ్లామర్ షో ఈ రేంజ్లోనా..!

ఇప్పుడు ఎంతమంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి అదరకొడుతున్నా.. వారి పోటీని తట్టుకుని ఆఫర్లు దక్కించుకుంటున్న హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ఈఏడాది ‘ఎఫ్2 ‘ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్నా ఇప్పుడు ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘క్వీన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంతో పాటు విశాల్, సుందర్.సి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘యాక్షన్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన లభించింది.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఈ చిత్రంలో తమ్మూ బేబీ గ్లామర్ షో ఓ రేంజ్లో ఉండబోతున్నట్టు కూడా టీజర్ స్పష్టం చేసింది. బికినీ ధరించి యమ హాట్ గా కనిపించింది. ‘ఎఫ్2’ చిత్రంలో కూడా బికినీ ధరించినా.. అంత ఎఫక్టివ్ గా అనిపించలేదు అనే కామెంట్స్ వినిపించాయి. కానీ యాక్షన్ టీజర్లో మాత్రం ఆమె బికినీ షో కుర్ర కారుకి హీటెక్కించిందనే చెప్పాలి. టీజర్లోనే ఇంత షో ఉంటే.. ఇక ట్రైలర్, సినిమాల్లో ఏ రేంజ్ గ్లామర్ షో ఉండబోతుందో చూడాలి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus