సినిమా అంటేనే నవరసాల సమ్మేళనం. అయితే కొందరు తమ హీరోయిజం తో హీరోగా దూసుకుపోతే, మరోకొందరు విలన్స్ గా తమలోని నటనకు పట్టం కట్టారు. ఇక ఇంకొందరు కామెడీతో గిలిగింతలు పెట్టారు, మరికొందరు సెంటిమెంట్ ను ఆయంట్మెంట్ లా పూసి ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటే, మరికొందరు అన్నే కలగలిపి నటన అన్న పదానికి పరిపూర్ణ అర్ధాన్ని అందించారు. ‘వాడుకున్నోడికి వాడుకున్నంత’ అన్న పదానికి నీలువెత్తు నిదర్శనాలు ఎన్నో మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. మరి వారెవరో ఒక చూపు చూద్దాం రండి.
ఎస్వీ. రంగారావు
కైకాల సత్య నారాయణ
కోట శ్రీనివాస్ రావు
రావు గోపాల్ రావు
గొల్లపూడి మారుతి రావు
జయప్రకాష్ రెడ్డి
నాజర్
రంగనాధ్
ప్రకాష్ రాజ్
రఘుబాబు
రావు రమేష్
తనికెళ్ళ భరణి
ముకేష్ రుషి
షియాజీ షిండే
బ్రహ్మాజీ
ఆహుతి ప్రసాద్
సుబ్బ రాజు
అజయ్
మురళి శర్మ
సోనూ సూద్