కోలీవుడ్ హీరో విశాల్‌కు (Vishal) మద్రాస్ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ ఏకంగా రూ.30.05 కోట్లను చెల్లించాలని, దానికి అదనంగా, ఆ మొత్తంపై ఏటా 30% చొప్పున వడ్డీని కూడా చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. చాలాకాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ఓ ఆర్థిక వివాదంలో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.ఈ వివాదం 2021లో మొదలైంది. లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టులో ఓ పిటిషన్ వేశారు. Vishal దాని […]