సినిమా పరిశ్రమలో డేటింగ్ అనేది సర్వ సాధారణం, మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో అయితే కాస్తో….కూస్తో ఆలోచిస్తారు కానీ, బాలీవుడ్ లో అయితే ఈ పదాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరు ఎందుకంటే అది వారికి రొటీన్ కాబట్టి. ఇంతకీ ఈ డేటింగ్ స్టోరీ ఎందుకు అంటారా??? అయితే ఈ కధ చదవండి….బాలీవుడ్ హాట్ బ్యూటీ ఎమీ జాక్సన్ డేటింగ్ విషయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది….
కరియర్ తొలి రోజుల్లో పెద్దగా ఆఫర్స్ తెచ్చుకోలేకపోయిన ఈ భామ అనుకోకుండా బిజీ హీరోయిన్ గా మారిపోయింది…దానికి గల కారణం ఏంటి అంటే….టాప్ హీరోస్ తో రీలేషన్ మేన్‌టేన్ చెయ్యడమే….అదే క్రమంలో ఆమెకు ఎంత ఎక్కువుగా ఆఫర్స్ వస్తున్నాయో, అదే వేగంగా హీరోలను సైతం మార్చుకుంటూ వస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాక్స్ ప్రకారం, ఎమీ జాక్సన్ ఒక సంవత్సరానికి కనీసం నాలుగు మంది హీరోలతో రిలేషన్ ని మెయింటెన్ చేస్తుందని అంటున్నారు.
ఇక బీ టౌన్ లెక్కల ప్రకారం ఆమెకు బోయ్ ఫ్రెండ్స్ ను మార్చే అలవాటు చాలా ఎక్కువ అని తెలుస్తుంది, అదే క్రమంలో తాజాగా జరిగిన ఒక సంఘటన చూస్తే ఆమె బాలీవుడ్ బాబులతో తోనే కాదు హాలీవుడ్ మగమహారాజులతో కూడా డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది….తాజాగా ఎమీ జాక్సన్ లండన్ లోని ఒక రెస్టారెంట్ లో జీన్ బెర్నార్డ్ ఫెర్నాండెజ్ తో కలిసి కనిపించింది. అయితే కొత్త బాయ్ ప్రెండ్ తన వెంట కనపడే సరికి చాలా మంది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని టాక్స్ స్టార్ట్ చేశారు. ఈ విషయంపై తను స్పందిస్తూ…ఎప్పటిలాగే డేటింగ్ కోసం బాయ్ ప్రెండ్ ని మీట్ అయ్యాను అంటూ సంచలనం చేసింది. ఏది ఎంతవరకూ నిజమో కానీ, మొత్తానికి మ్యాటర్ కాస్త వేడెక్కింది.