తెలుగు రాష్ట్రాల్లో ‘తొలిప్రేమ’ ఫస్ట్ డే కలక్షన్స్

Advertisement

గత ఏడాది ‘ఫిదా’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఈ ఏడాది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’ ఫిబ్రవరి 10న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ యుఎస్‌లో ప్రీమియర్ షోల రూపంలో 8 వ తేదీ విడుదలయి మంచి కలక్షన్స్ రాబట్టింది. హాఫ్ మిలియన్ డాలర్ మార్కును దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి 3.21 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా కలక్షన్స్..

ఏరియా వసూళ్లు
నైజాం : 01.17 కోట్లు
సీడెడ్ : 36 లక్షలు
ఉత్తరాంధ్ర : 45 లక్షలు
ఈస్ట్ గోదావరి : 24 లక్షలు
వెస్ట్ గోదావరి : 25 లక్షలు
కృష్ణ : 24 లక్షలు
గుంటూరు : 38 లక్షలు
నెల్లూరు : 12 లక్షలు
మొత్తం : 3.21 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news