తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రం మంచి అనుభూతిని మిగిల్చాయి. ఎన్ని ఏళ్ళు గడిచినా ఆ ప్రేమకథలు పంచిన పరిమళాలు మనల్ని విడిచి పోవు. అటువంటి ప్రేమకథ చిత్రాలపై ఫోకస్..
01 . దేవదాసు
02 . గీతాంజలి
03 . తొలిప్రేమ
04 . ప్రేమించుకుందాం రా
05 . రోజా
06 . ఆరెంజ్
07 . బొమ్మరిల్లు
08 . సత్యం
09 . నువ్వేకావాలి
10 . ఆనంద్
11 . నువ్వే నువ్వే
12 . ఒక్కడు
13 .ఆర్య
14 . ఇడియట్
15 . ఏ మాయచేసావే
16 .సూర్య సన్నాఫ్ కృష్ణన్
17 . డార్లింగ్
18 . జర్నీ
19. దిల్
20. నిన్నుకోరి
21 . ప్రేమిస్తే
22 .ప్రేమకావాలి
23 .ఆవారా
24 . నేనే రాజు నేనే మంత్రి
25 . 7 /జి బృందావన్ కాలనీ
26 . తొలి ప్రేమ
ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రేమకథలకు కొదవలేదు. మీ మనసు దోచుకున్న లవ్ స్టోరీస్ ని మేము మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.