హైద్రాబాద్ లో కుదరకపోవడంతో ముంబైకి పోతోంది

ఆమె తెలుగు చిత్రసీమకు చెందిన టాప్ మాత్రమే కాదు హాట్ యాంకర్ కూడా. వెండితెరపై కంటే బుల్లితెరపై ఆమె ఆరబోసిన అందాలే ఎక్కువ. అందుకే ఆమెకు హీరోయిన్లకు మించిన క్రేజ్ & స్టార్ డమ్. నిన్నమొన్నటివరకూ ఈ పాపులారిటీని బాగా ఎంజాయ్ చేసిన ఈ హాట్ యాంకర్ కి ఇప్పుడొక సమస్య వచ్చిపడింది. అదేంటంటే.. ఆమె మెడ కింద భాగంలో కొవ్వు ఎక్కువైపోయింది. దాంతో తానెంత సెక్సీ డ్రెస్ వేసినా హాట్ గా కనిపించకపోగా.. ఆంటీ లుక్ వచ్చేస్తుంది. దాదాపు హైద్రాబాద్ లోని అన్నీ జిమ్ముల్లోనూ కష్టపడినా ఫలితం ఉండకపోవడంతో ఆఖరికి ప్లాస్టిక్ సర్జరీ మాత్రం దారి అని ఫిక్స్ అయిపోయి.. హైద్రాబాద్ లోనే పెద్ద డాక్టర్ ను సంప్రదించిందట. ఆ డాక్టర్ ఏమో సింపుల్ గా అనసూయకు సర్జరీ చేయడానికి ఒప్పుకోకోలేదట. భారీ మొత్తం ఫీజ్ రూపంలో పే చేస్తానని రిక్వెస్ట్ చేసినప్పటికీ కనీసం పట్టించుకోలేదంట. దాంతో ఇప్పుడు ఆమె ముంబైలో ఆ సర్జరీ చేయించుకోవడానికి రెడీ అవుతోంది.

ఇకపోతే.. అమ్మడికి ఈమధ్యకాలంలో సినిమాల్లోనూ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఒకపక్క తన కెరీర్ కు ప్లస్ అయిన టివిని వదలకుండానే.. బోనస్ లాంటి సినిమాలవైపు కూడా దృష్టి సారిస్తోంది. మరి ఈ సర్జరీ అనంతరం ఆమెకు ఆఫర్లేమైనా పెరుగుతాయేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus