ఆటోగ్రాఫ్ ల కాలం పోయి సెల్ఫీల టైమ్ వచ్చింది. మన అభిమాన హీరో, హీరోయిన్లు కనబడగానే వెంటనే వారి పక్కన నిలబడి ఓ సెల్ఫీ తీసుకొని, అందరికీ చూపించుకొని మురిసిపోతుంటాం. మరి స్టార్స్ తమ కోసం సెల్ఫీలు తీసుకోరా? ఎందుకు తీసుకోరు.. ఎన్నో తీసుకుంటారు. వాటిలో కొన్ని మాత్రమే బయటికి వచ్చి అభిమానులను ఆనందపరుస్తుంటాయి. ఆ విధంగా స్టార్స్ తీసుకున్న క్రేజీ సెల్ఫీస్ పై ఫోకస్..
అక్కినేని ఆనందం
మెగా క్లిక్
ఏఎన్నార్ గా బాలయ్య
వయసుతో పనేమిటి?
బాహుబలి బంధం
హాసన్ హాస్యం
అక్క.. తమ్ముడు.. ఓ బ్లాక్ లేడీ
శ్రీమంతుడి సైన్యం
గబ్బర్ సింగ్ బ్యాచ్
అల్లు ఫ్యామిలీ
సంగీతం.. సంతోషం
శ్రియ సింగిల్ సెల్ఫీ