‘రంగుల్లో’ తడిసిన మన తెలుగు పాటలు..!

  • March 10, 2017 / 10:24 AM IST

హోలీ అంటేనే రంగుల్లో మునిగి తేలడం. ఒకరికి ఒకరు ముఖానికి రంగులు పూసుకుంటూ….రంగుల నీళ్ళలో తడిసి ముద్ద అవుతూ ఆనందంగా జరుపుకునే ఆహ్లాదకరమైన పండుగ. ఏడాదిలో ఒక్కసారి వచ్చే ఈ పండుగ నిజ జీవితంలో ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో…అదే సీన్ తెరపై కనిపిస్తే….ఆ సీన్ కు మంచి మ్యూజిక్ తోడైతే, ఆ మ్యూజిక్ కి మంచి లిరిక్స్ యాడ్ అయితే అడిరి పోతుంది కదా…మరి ఇంకెందుకు ఆలస్యం…తెరపై తడిసి ముద్దైన రంగుల హోలీ పాటలను ఒక లుక్ వేద్దాం రండి.

1. మురారి – డం డం డం

2. నాయకుడు – సంధె పొద్దు మేఘం

3. మహానగరంలో – హరివిల్లె వరమల్లె..ఇలపైకి

4. ఓం 3డీ – ఈ ప్రేమ గాల్లో తేలుతుంది..న గుండె రంగుల్లో ఆడింది.

5. మాస్ – కొట్టు కొట్టు కొట్టు..రంగు తీసి కొట్టు

6. బంఫర్ ఆఫర్ – ఒలమ్మొ…ఒలామ్మో నీ కొంపె కొల్లెరమ్మొ

7. చక్రం – రంగేలీ హోలీ….అందామా కేళి

8. రాఖీ – రంగు రబ్బా రబ్బా…అంటుంది రంగు

9. శ్రీ – హోలీ హోలీ పండగల్లే..ఉత్సాహం ఏదో ఉప్పొంగుతూ ఉంది.

10. భలే భలే మగాడివోయ్ – మొట్ట మొదటిసారి

11. కేరింత – కేరింత టైటిల్ సాంగ్

12. కిక్ 2 – నువ్వే నువ్వేఇలాంటి ఎన్నో పాటలు తెలుగు తెరపై రంగుల్లో తడిసి ముద్దయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus