హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ఈ టాలీవుడ్ ఎవరో తెలుసా..!

సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు వైరల్ అవుతుండడం మామూలు విషయమే. కాకపోతే ఈ మధ్య వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా ఇలాంటి ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ తమ అభిమానులను ఆకర్షిస్తున్నారు. వారికి ఉన్న భారీ ఫాలోవర్స్ సంఖ్య కారణంగా ఆ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడం కూడా మనకి తెలిసిన సంగతే. ఈ లిస్ట్ లో హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారు.

తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్ళు పూర్తికావస్తోంది. ఈ ఏడాది ఇంకో రెండు హిట్లు కూడా కొట్టింది. ఆమె మరెవరో కాదు ప్రియాంక జవాల్కర్. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను, రేర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చే ఈమె .. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె చాలా క్యూట్ గా కనిపిస్తోంది.

ఆమె అభిమానులు కూడా సూపర్, క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రియాంక … గమనం అనే సినిమాలో నటిస్తోంది.మరికొన్ని మీడియం రేంజ్ ప్రాజెక్టులకు కూడా సైన్ చేసినట్టు భోగట్టా.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus