అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ భారతీయ సినిమాలు

  • May 31, 2017 / 02:20 PM IST

ఎన్ని రోజులు ఆడింది కాదన్నయ్యా… ఎంత వసూలు చేసిందనేదే ముఖ్యం. ప్రస్తుతం చిత్ర పరిశ్రమల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. కలక్షన్ల బట్టే సినిమా విజయాన్ని లెక్కకడుతున్నారు. అలా భారతీయ సినిమాల్లో అత్యధిక కలక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో రెండు తెలుగు చిత్రాలు స్థానం సంపాదించుకున్నాయి. ఆ సినిమాలు, వసూళ్లు చేసిన మొత్తం వివరాలు…

1. దంగల్ : 1662 కోట్లు (చైనాలో ఇంకా ప్రదర్శితమవుతోంది)
2. బాహుబలి ది కంక్లూజన్ – 1623 కోట్లు (ఇంకా ప్రపంచవ్యాప్తంగా అడూతూ ఉంది)

3. పీకే : 792 కోట్లు

4. బాహుబలి ది బిగినింగ్ : 650 కోట్లు
5. భజరంగీ భాయీజాన్: 626 కోట్లు
6. ధూమ్-3: 585 కోట్లు
7. సుల్తాన్: 584 కోట్లు
8. కబాలి: 477 కోట్లు
9. ప్రేమ్ రతన్ దన్ పాయో: 432 కోట్లు
10. చెన్నై ఎక్స్‌ప్రెస్: 423 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus