సోనమ్ కపూర్ చెల్లెలు అందర్నీ ఫూల్స్ చేసింది!

ఈమధ్య హీరోయిన్లు వారికి ఎంగేజ్ మెంట్ అయ్యిందనో లేక మరొకటనో తొలుత ట్విట్టర్ లేదా ఇస్స్టా గ్రామ్ ఎకౌంట్ లో ఫోటోలు పెట్టడం, ఆ ఫోటోలు చూసిన వారి అభిమానులు ఆ తర్వాత “తూచ్..” అనడం.. అందరూ నిరాశచెందడం షరా మామూలే అయిపోయింది.

తాజాగా సోనమ్ కపూర్ చెల్లెలు కూడా ఇదే విధంగా అందర్నీ బఫూన్లను చేసింది. ఈ అమ్మడు కొన్ని రోజుల క్రితం సముద్రంలో నూనిపోగులేకుండా నీటిలో తేలియాడతున్నట్లుగా ఒక ఫోటో పెట్టింది. అందులో మొఖం క్లారిటీగా కనబడనప్పటికీ.. సోనమ్ చెల్లెలు రియా కపూర్ స్వంతంగా పోస్ట్ చేయడంతో.. అందరూ ఆ ఫోటోలో ఉన్నది ఆమే అనుకొన్నారు.

కానీ.. నిన్న ఆవిడగారు ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. ఆ ఫోటోలో ఆవిడాగారికి గూగుల్ లో దొరికిందట. జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని అలాంటి ఫోటో పోస్ట్ చేసిందట. మరి ఈ అమ్మడు వెటకారానికి ఎంతమంది బఫూన్లు అయ్యరో ఏమో!

MOOD #takemeanywhere

A photo posted by Rhea Kapoor (@rheakapoor) on

https://www.youtube.com/watch?v=FoOaBhHE6wg

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus