Baahubali: వైరల్ అవుతున్న బాహుబలి మూవీ వర్కింగ్ స్టిల్స్!

  • July 10, 2022 / 04:10 PM IST

ప్రభాస్ కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’, బాహుబలి 2: ది కన్ క్లూజన్. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే స‌స్పెన్స్‌కి తెర తీసిన చిత్రం బాహుబలి 2: ది కన్ క్లూజన్. 2015లో వ‌చ్చిన బాహుబ‌లి చిత్రానికి కొన‌సాగింపుగా తెర‌కెక్కిన ఈ చిత్రం అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28,2017న‌ తేదీన విడుదల అయిన ఈ చిత్రం మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఓ అద్భుత విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం బాహుబ‌లికి ముందు బాహుబ‌లి త‌ర్వాత అనే విధంగా రికార్డుల‌ని సెట్ చేసింది. నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 4YrsForMightyBaahubali2 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్ట‌ర్‌లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus