వెంకీతో కిషోర్ తిరుమల సినిమా అప్పుడే..

“నేను శైలజ” సినిమాతో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న దర్శకుడు కిషోర్ తిరుమల తదుపరి చిత్రం అగ్ర కథానాయకుడు వెంకటేష్ తో అన్న విషయం తెలిసిందే. వెంకీ సరసన ఏకంగా ఆరుగురు కథానాయికలు నటించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి మొదలుకానుందట.

జూన్ లో లాంఛనంగా సినిమాను మొదలుపెట్టి.. జూలై నుంచి హైద్రాబాద్ లో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నారు.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా క్రేజీ గాళ్ కాజల్ నటించనున్నట్లు వార్తలొచ్చినప్పటికీ.. కాజల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus