Poll: 2021లో మీకు నచ్చిన తెలుగు ఓటిటి సినిమా ఏది?

  • December 29, 2021 / 03:09 PM IST

కరోనా మహమ్మారి కారణంగా 2021 లో కూడా టాలీవుడ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఈ సంవత్సరంలో కూడా థియేటర్లలో ఎక్కువ సినిమాలు విడుదల కాలేదు. సెకండ్ వేవ్ దెబ్బకి మరో 3 నెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. అటు తర్వాత జనాలు థియేటర్లకు రావడానికి మరో 4 నెలల వరకు టైం పట్టింది.ఈ క్రమంలో కొందరు నిర్మాతలు ప్రత్యామ్నాయంగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను ఎంపిక చేసుకున్నారు. మంచి రేటు పలికినప్పుడు దర్శకనిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటిటి ప్లాట్‌ ఫామ్‌లలో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు.

నిజానికి ఇది కూడా ఓ మంచి మార్గమే. ఎందుకంటే ఎంతో మంది ప్రతిభావంతులైన మేకర్స్ ఈ ఓటిటిల ద్వారా వెలుగులోకి వస్తున్నారు. ఓటిటిలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావడం వలన పెద్ద హీరోలు కూడా తమ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ 2021 లో ఓటిటి విడుదలైన తెలుగు సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో మాకు తెలియజేయండి :

[yop_poll id=”8″]

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus