Bigg Boss Poll: ‘బిగ్ బాస్5’ 13వ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు?
November 30, 2021 / 09:12 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో చాలా కూల్ గా 13వ వారం ఫుట్ బాల్ కిక్ తో నామినేషన్స్ అనేవి జరిగాయి. ఒకరి బాల్ ని ఒకరు గేట్ బైటకి తంతూ నామినేట్ చేసుకున్నారు. ఇందులో కెప్టెన్ షణ్ముక్, సన్నీ మినహా మిగతా ఇంటిసభ్యులు అందరూ నామినేట్ అయ్యారు.