బిగ్ బాస్ హౌస్ లో చాలా కూల్ గా 13వ వారం ఫుట్ బాల్ కిక్ తో నామినేషన్స్ అనేవి జరిగాయి. ఒకరి బాల్ ని ఒకరు గేట్ బైటకి తంతూ నామినేట్ చేసుకున్నారు. ఇందులో కెప్టెన్ షణ్ముక్, సన్నీ మినహా మిగతా ఇంటిసభ్యులు అందరూ నామినేట్ అయ్యారు. [yop_poll id="6"]