అది వీడియో సాంగ్ లా మాత్రం లేదు!

కత్రినాకు కాస్త కొవ్వు పడితే ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లు అలానే ఉంటుంది బొద్దుగుమ్మ జరైన్ ఖాన్. మొదట్లో కాస్త డీసెంట్ రోల్స్ చేసిన అమ్మడ్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత “హేట్ స్టోరీ 3” అనే సినిమాలో అందాలన్నీ ఆరబోయడంతోపాటు.. శృంగార రసాన్ని కాస్త ఎక్కువగానే ప్రేక్షకులకు రుచి చూపించింది. దాంతో జరైన్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఇప్పుడు అమ్మడి చేతిలో ఓ మూడు సినిమాలున్నాయి. అవి కాకుండా జరైన్ ఖాన్ వీడియో ఆల్బమ్స్ లోనూ నటించడం మొదలెట్టింది. తాజాగా అమ్మడు నటించిన వీడియో ఆల్బమ్ “ప్యార్ మాంగా హై”. నిన్న విడుదలైన ఈ వీడియో ఆల్బమ్ ను ఇంకా 24 గంటలు కూడా పూర్తవ్వకముందే 11 లక్షల మంది చూసేశారు.

అయితే.. ఆ వ్యూస్ అన్నీ ఆల్బమ్ లో ఉన్న మ్యూజిక్ కారణంగానో లేక మరొకటోకాదు. జరైన్ ఖాన్-అలీల మధ్య కెమిస్ట్రీ చూసి జనాలు పిచ్ఛేక్కిపోతున్నారు. బ్లూఫిలిమ్ కి తక్కువ, అడల్ట్ ఫిలిమ్ కి ఎక్కువ అన్నట్లు ఉన్న ఈ వీడియోలో జరైన్ ఖాన్ శృంగారంలో ఓనమాలు మాత్రమే కాక గుణింతాలు కూడా నెటిజన్లకు రుచి చూపించేసింది. వీడియో చూస్తున్నవారంతో వేడెక్కిపోతూ సెగలు కక్కుతున్నారంటా, మరి అంతగా సెగలు రేపుతున్న ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus