జీ సినిమాలు అవార్డ్స్ విజేతలు వీళ్లే

Advertisement

నిరంతరం సినిమాలను ప్రసారం చేసే “జీ సినిమాలు” ఛానల్ వాళ్లు 2016 లో వచ్చిన సినిమాల్లోని ఉత్తమమైన వాటికి అవార్డులతో ప్రోత్సహించారు. నటీనటులకు, టెక్నీషియన్లను నిన్న అవార్డులను అందించారు. జీ సినిమాలు అవార్డ్స్ గ్రహీతలు వీళ్లే …

కింగ్ ఆఫ్ ది బాక్స్ ఆఫీస్ అవార్డు – ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో & జనతా గ్యారేజ్ )

న్యూ బీ అఫ్ ది ఇయర్ అవార్డు – కీర్తి సురేష్ (నేను శైలజ )

క్వీన్ అఫ్ ది బాక్స్ ఆఫీస్ అవార్డు – సమంత (జనతా గ్యారేజ్ )

సౌత్ సెన్సేషన్ అఫ్ ది ఇయర్ అవార్డు – సూర్య (24 )

గోల్డెన్ స్టార్ అఫ్ ది ఇయర్ అవార్డు – నాని (హ్యాట్రిక్ హిట్ : కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మ్యాన్, మజ్ను )

స్టైలిస్ట్ అఫ్ ది ఇయర్ అవార్డు – నీరజ కోన (సోగ్గాడే చిన్ని నాయన)

ఫిట్ నెస్ స్టార్ (మేల్) – రానా దగ్గుబాటి

గోల్డెన్ స్టార్ & ఫిట్ నెస్ స్టార్ (ఫిమేల్) – రకుల్ ప్రీత్ సింగ్

సర్ ప్రైజ్ హిట్ – రాజ్ కందుకూరి (పెళ్లి చూపులు)

బడ్డీ – జగపతి బాబు (నాన్నకు ప్రేమతో )

గర్ల్ నెక్స్ట్ డోర్ – లావణ్య త్రిపాఠి (సోగ్గాడే చిన్ని నాయన)

ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీ శ్రీ ప్రసాద్ (నాన్నకు ప్రేమతో )

కెప్టెన్ అఫ్ ది షిప్ – కొరటాల శివ ( జనతా గ్యారేజ్ )

కామెడీ ఖిలాడీ – ప్రియదర్శి (పెళ్లి చూపులు)

న్యూ బీ అఫ్ ది ఇయర్ ( మేల్ ) – రోషన్ (నిర్మల కాన్వెంట్ )

ఫైండ్ ఆఫ్ ది ఇయర్ ( మేల్) – విజయ్ దేవరకొండ (పెళ్లి చూపులు)

ఫైండ్ ఆఫ్ ది ఇయర్ ( ఫిమేల్ ) – నివేత థామస్ (జెంటిల్ మ్యాన్ )

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus