OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

  • April 26, 2024 / 11:08 AM IST

ఈ వారం థియేటర్లలో విశాల్ (Vishal) నటించిన ‘రత్నం’ (Rathnam)  రిలీజ్ అవుతుంది. నారా రోహిత్  (Nara Rohith)  నటించిన ‘ప్రతినిధి 2 ‘ (Prathinidhi 2)  కూడా రిలీజ్ కావాలి కానీ.. ఆ సినిమా కొన్ని సమస్యల వల్ల ఆగిపోయింది అనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా సందడి ఉండదు. కానీ ఓటీటీల్లో మాత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (The Family Star) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) ‘భీమా’  (Bhimaa) వంటి క్రేజీ సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇంకా లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

1) భీమా   : స్ట్రీమింగ్ అవుతుంది

2) క్రాక్(హిందీ) : ఏప్రిల్ 26

నెట్ ఫ్లిక్స్ :

3) డెడ్ బాయ్ డిటెక్టివ్స్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) టిల్లు స్క్వేర్  (తెలుగు) : ఏప్రిల్ 26

5) ఆర్టికల్ 370 : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

6) దిల్ దోస్తీ డైలమా(హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

7 ) ఫ్యామిలీ స్టార్ – ఏప్రిల్ 26

బుక్ మై షో :

8) కుంగ్ ఫూ పాండా 4(యానిమేషన్) – ఏప్రిల్ 26

లయన్స్ గేట్ ప్లే :

9) ది బీ కీపర్(హాలీవుడ్) : ఏప్రిల్ 26

జియో సినిమాస్ :

10) ది జెనెక్స్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) ది బిగ్ డోర్ ప్రైజ్2(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

12 ) రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్ : జియో సినిమా

ఆహా :

13 ) నాయట్టు(తెలుగు డబ్బింగ్)

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus