Weekend Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ నెలలోకి ఎంట్రీ ఇచ్చేశాం. అంటే ఎండలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. సమ్మర్ ఎలా ఉండబోతుంది అనే దానికి హింట్ ఇచ్చే నెల ఇది అని చెప్పొచ్చు. ఇక ఏప్రిల్ ప్రారంభంలో థియేటర్లలో ‘ఫ్యామిలీ స్టార్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో పాటు మరికొన్ని చిన్న మరియు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ది ఫ్యామిలీ స్టార్(Family Star) : ఏప్రిల్ 5న విడుదల

2) భరతనాట్యం : ఏప్రిల్ 5న విడుదల

3) బహుముఖం : ఏప్రిల్ 6న విడుదల

4) మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) : ఏప్రిల్ 6న విడుదల

5) ప్రోజెక్ట్ Z : ఏప్రిల్ 6న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ :

6) మ్యూజికా (హాలీవుడ్) : ఏప్రిల్ 04

7) యే మేరీ ఫ్యామిలీ (వెబ్ సిరీస్-3) : ఏప్రిల్ 04

8) హౌ టు డేట్ బిల్లీ వాల్ష్ (హాలీవుడ్) : ఏప్రిల్ 05

నెట్ ఫ్లిక్స్ :

9) టు గెదర్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 02

10) రిప్ లే(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 04

11) పారా సైట్ – ది గ్రే(కొరియన్ సిరీస్) : ఏప్రిల్ 05

12) స్కూప్(హాలీవుడ్) : ఏప్రిల్ 05

13) ఫైల్స్ ఆఫ్ ది అన్ ఎక్స్ ప్లైన్డ్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 03

జీ 5 :

14) ఫర్రే(హిందీ) : ఏప్రిల్ 05

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

15) లంబసింగి (Lambasingi) : ఏప్రిల్ 02

16) భీమా (Bhimaa) : ఏప్రిల్ 05

ఆపిల్ టీవీ ప్లస్ :

17) లూట్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 03

18) సుగర్ (హాలీవుడ్) : ఏప్రిల్ 05

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus