OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • August 16, 2024 / 01:36 PM IST

నిన్న అంటే ఆగస్టు 15న 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి.. థియేటర్లలో ఈ 4 రోజులు ఆ సినిమాల హవా ఉంటుంది. మరోపక్క ఇంట్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే వాళ్ళు ఓటీటీలో (OTT Releases) రిలీజ్ అయ్యే సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వీకెండ్ ఓటీటీలో (OTT Releases) కూడా 10 కి పైనే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

1) డార్లింగ్ (Darling) (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

2) ది టైరాంట్(కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

3) డాటర్స్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) వరస్ట్ ఎక్స్ ఎవర్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) లవ్ నెక్స్ట్ డోర్ (కొరియన్) : ఆగస్టు 17 నుండి స్ట్రీమింగ్

6) ఎమిలీ ఇన్ పారిస్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ది యూనియన్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

8) ది బర్త్ డే బాయ్ : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

9) చమక్(హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

10) మనోరథంగల్(ఆంథాలజీ ఫిలిం) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

11) వీరాంజనేయులు విహారయాత్ర  (Veeranjaneyulu Vihara Yatra) (మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా :

12) శేఖర్ హోమ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

13) తుఫాన్ (Toofan) (తమిళ్ వెర్షన్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) వాస్కోడిగామా (తమిళ సినిమా)- ఆగస్టు 16 నుండి స్ట్రీమింగ్

15) యే మేరి ఫ్యామిలీ సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 16 నుండి స్ట్రీమింగ్

పర్వాలేదు అనిపించిన ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ .!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus