OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్.!

  • March 29, 2024 / 12:07 PM IST

ఈ వారం థియేటర్లలో టిల్లు స్క్వేర్, గోట్ లైఫ్ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే థియేటర్లకి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా పదుల సంఖ్యలో క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఒకసారి ఆ లిస్ట్ ను గమనిస్తే:

అమెజాన్ ప్రైమ్

1) టిగ్ నొటారో (వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

2) ది బాక్సర్స్ (వెబ్ సిరీస్) – మార్చి 28

3) ఇన్స్పెక్టర్ రిషి – మార్చి 29 నుండి

నెట్ ఫ్లిక్స్ :

4) టెస్టామెంట్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) : మార్చి 29

6) ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) : మార్చి 29

7) ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) మార్చి 30

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

8) ప్రేమలు (Premalu)  : మార్చి 29 నుండి స్ట్రీమింగ్

9) ట్రూ లవర్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) లూటేరే : స్ట్రీమింగ్ అవుతుంది

11) పాట్నా శుక్లా : మార్చి 29 నుండి స్ట్రీమింగ్

12) రెనె గడ్ నెల్ల్ : మార్చి 29 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

13) ది హోల్డోవర్స్ (హాలీవుడ్) – మార్చి 29

జియో సినిమా :

14) ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్క్(వెబ్ సిరీస్) – మార్చి 29

ఆహా :

15) సుందరం మాస్టర్ (Sundaram Master) – స్ట్రీమింగ్ అవుతుంది

టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం చూశారా? అదగొట్టేశారు!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus