OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

ఈ వారం థియేటర్లలో ‘ థగ్ లైఫ్’  (Thug Life)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దానికి మించిన క్రేజీ సినిమా మరోటి థియేటర్లలో లేదు. దీంతో ఓటీటీ (OTT) కంటెంట్ పై ఆడియన్స్ కి అటెన్షన్ పెరిగింది. ఇక లేట్ చేయకుండా ఈ వీకెండ్ కు ఓటీటీలో (OTT) సందడి చేయబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

సన్ నెక్స్ట్ :

1) లాల్ సలామ్  (Lal Salaam) : జూన్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

2) జిగేల్ : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్ :

3) దేవిక అండ్ డేనీ : జూన్ 6 నుండి స్ట్రీమింగ్

4) ఓషన్ – డేవిడ్ అటెన్ బారో : జూన్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

5) పెళ్ళికాని ప్రసాద్ (Pelli Kani Prasad) : జూన్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) డియర్ డాడీ : జూన్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

7) జాట్ (Jaat) : స్ట్రీమింగ్ అవుతుంది

8) జిన్ని అండ్ జార్జియా – సీజన్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది

9) మెర్సీ ఫర్ నన్ : జూన్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) ది సర్వైవర్స్ : జూన్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) KO (ఫ్రెంచ్) : జూన్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) స్ట్రా : జూన్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

13) స్టోలెన్(హిందీ) : జూన్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

హులు :

14) ప్రెజెన్స్ : జూన్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా(తమిళ్) :

15) వడక్కన్ : జూన్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus