This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Advertisement

ఏప్రిల్ ఎండింగ్ కి వచ్చేశాము. చివరి వారంలో ‘పెద్ది’ రావాలి. కానీ అది వాయిదా పడటంతో ఇప్పుడు ఆ స్పేస్ ను క్యాష్ చేసుకోవాలని చిన్న సినిమాలు/డబ్బింగ్ సినిమాలు పరితపిస్తున్నాయి. అయితే వాటిపై పెద్దగా బజ్ లేకపోవడం ఒక డిజప్పాయింట్మెంట్.

This Week Releases

ఓటీటీల్లో మాత్రం ‘రాకాస’ ‘బైకర్’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం(This Week Releases) సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) కర : ఏప్రిల్ 30న విడుదల

2) గాయపడ్డ సింహం : మే 1న విడుదల

3)జెట్లీ : మే 1న విడుదల

4)పేట్రియాట్(మలయాళం) : మే 1న విడుదల

5)ఏక్ దిన్ : మే 1న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్

6) బైకర్ : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)రాకాస : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

8)గ్లోరీ : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో 

9)లీడర్ : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) ఫ్రమ్ సీజన్ 4 : ఎపిసోడ్ 2 స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్

11) బ్యాచ్ మేట్స్ : ఏప్రిల్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 

12)ఆడు 3 : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ది కేరళ స్టోరీ 2 : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లీవ్

14)ఉందేకి సీజన్ 3 : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్

15)ఆమె కథ : ఏప్రిల్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus