This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

ఈ వారం(This Week Releases) థియేటర్లలో ‘ఆదర్శ కుటుంబం’ అనే పెద్ద సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. అక్టోబర్ 9న రిలీజ్ అంటూ ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ వారం కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ఆడియన్స్..కి ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది అని చెప్పాలి. దానితో పాటు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ ను కూడా ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు 

1) కామ్రేడ్ కళ్యాణ్ : అక్టోబర్ 9న విడుదల

2) మయూక : అక్టోబర్ 9న విడుదల

3) బా బా బ్లాక్ షీప్ : అక్టోబర్ 9న  విడుదల

4) గుడ్ టైమ్ : అక్టోబర్ 9న విడుదల

5) హనుమాన్ ఆంష్ : అక్టోబర్ 9న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్

6) ఎపిక్ : అక్టోబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది

7) రిపోర్టింగ్ లైవ్ : అక్టోబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది

8) యానిమాల్స్ : అక్టోబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది

9) మండాడీ(తమిళం) : అక్టోబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది

10) ప్రధమ దృష్ట్యా కుట్టేకర్ : అక్టోబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో 

11) క్యారీ : అక్టోబర్ 7 నుండీ స్ట్రీమింగ్ కానుంది

12) స్పైడర్ మెన్ : బ్రాండ్ న్యూ డే : అక్టోబర్ 6 నుండీ స్ట్రీమింగ్ కానుంది

13) ఇన్సిడియస్ – ఔట్ ఆఫ్ ది ఫర్ధర్ : అక్టోబర్ 6 నుండీ స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

14) పతి పత్ని ఔర్ పంగా సీజన్ 2 : అక్టోబర్ 10 నుండీ స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

15) అయిస్ : అక్టోబర్ 9 నుండీ స్ట్రీమింగ్ కానుంది

త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus