ఈ వారం థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏ సినిమాకి కూడా సరైన బజ్ అయితే లేదు. పైగా ఇది అన్ సీజన్ కావడంతో బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఈ నేపధ్యంలో ఒటీటీ(OTT) కంటెంట్..కే ఈ వారం ఆడియన్స్ పెద్దపీట వేసే అవకాశం ఉంది.
అందుకు తగ్గట్టే ఈ వారం.. ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ , శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటితో పాటు లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
1) ది రాజాసాబ్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్
2)నారీ నారీ నడుమ మురారి : స్ట్రీమింగ్ అవుతుంది
3)రిలేషన్ షిప్ గోల్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
4)ఫైండింగ్ హార్మోనీ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
5)ఎల్ వో ఎల్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)ఒబెక్స్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)వయొలెంట్ ఎండ్స్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్
8)జాజ్ సిటీ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా
9)సైక్ సిద్దార్థ్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్
10) నీలకంఠ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
11) షాబాద్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)పరాశక్తి : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
13) ఈవెన్ ఈఫ్ ది లవ్ డిజప్పియర్స్ టు నైట్ : స్ట్రీమింగ్ అవుతుంది
14)మొగిలిగన్ – ఇన్ ది మూమెంట్ : స్ట్రీమింగ్ అవుతుంది
15)డెత్ విస్ఫర్డ్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది