OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • March 7, 2024 / 05:39 PM IST

ఈ వారం శివరాత్రి పండుగను పురస్కరించుకుని థియేటర్లలో ‘భీమా’ ‘గామి’ వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీల్లో కూడా పలు క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. శివరాత్రి సందర్భంగా జాగారం చేసే వారికి ఓటీటీ కంటెంట్ మంచి టైం పాస్ అని చెప్పవచ్చు. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ వీడియో

1) కెప్టెన్ మిల్లర్ (Captain Miller) (హిందీ): మార్చి 8

2) అన్వేషిప్పిన్ కండెతుమ్ (తెలుగు): మార్చి 8

3) ది జెంటిల్ మ్యాన్ (హాలీవుడ్): మార్చి 7

4) డ్యామ్ సెల్ (హాలీవుడ్): మార్చి 8

5) ది బ్యాక్-అప్ ప్లాన్ (హాలీవుడ్): మార్చి 8

6) భక్త కన్నప్ప : మార్చి 8

డిస్నీ+ హాట్ స్టార్

7) షో టైమ్ (హిందీ): మార్చి 8

8) మహాభక్త సిరియాళ : మార్చి 8

9) భక్త శంకర : మార్చి 8

10) భక్త మార్కండేయ : మార్చి 8

సోనీ లివ్

11) మహారాణి (హిందీ వెబ్ సిరీస్): మార్చి 7

ఈ విన్ :

12) వళరి : మార్చి 6 నుండి

జీ 5 :

13) హనుమాన్ (Hanu Man) : మార్చి 8(రూమర్డ్ డేట్)

14) మహాశివరాత్రి : మార్చి 8

ఆహా :

15) బ్రీత్ (Breath) : మార్చి 8

జియో సినిమా :

16) శివరాత్రి మహత్యం : మార్చి 8

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus