This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Advertisement

ఐ పీ ఎల్ దెబ్బకి పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి సినిమా ప్రియులకు ఈ వారం(This Week Releases) కూడా కొంత నిరాశే అని చెప్పుకోవచ్చు! ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి.

This Week Releases

మరోవైపు ఇంట్లోనే సోఫాలో కూర్చుని ఎంజాయ్ చేయడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త కంటెంట్‌తో రెడీగా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్, హారర్ మరియు రియాలిటీ సిరీస్‌ల వరకు ఈ వారం సినిమాలు/సిరీస్..ల లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఒకసారి మనం కూడా ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1)వాలా 2 : ఏప్రిల్ 24న విడుదల

2)గేదెల రాజు : ఏప్రిల్ 24న విడుదల

3)పరమపద సోపానం : ఏప్రిల్ 24న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

అమెజాన్ ప్రైమ్ వీడియో

4)ఫ్రమ్ 4 (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

5)కెవిన్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

6)కిల్లింగ్ గ్రౌండ్స్: ది గిల్గో బీచ్ మర్డర్స్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 22 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)హ్యాపీ రాజ్ (మూవీ) తమిళం/తెలుగు:  ఏప్రిల్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

8)నాటీ బిజినెస్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్‌ఫ్లిక్స్

9)రెసిల్ మేనియా (స్పోర్ట్స్ సిరీస్) : ఏప్రిల్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

10)అన్‌చార్టెడ్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు:  ఏప్రిల్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

11)హల్క్ హోగన్: రియల్ అమెరికన్ (వెబ్ సిరీస్) ఇంగ్లీష్/తెలుగు : ఏప్రిల్ 22 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)స్ట్రేంజర్ థింగ్స్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)అపెక్స్: హంట్ ఆర్ బి హంటెడ్ (మూవీ) : ఏప్రిల్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5

14) బ్యాండ్ మేళం : ఏప్రిల్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

15)24 (హిందీ సిరీస్) : ఏప్రిల్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

16)ప్రతి ఛాయ : ఏప్రిల్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus