This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ఈ వారం(This Week Releases) పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. సుహాస్ ‘హే భగవాన్’ మినహా చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమీ లేదు. ఓటీటీలో కూడా అంతే. పెద్దగా క్రేజ్ ఉన్న సినిమా లేదా బజ్ ఉన్న సినిమా స్ట్రీమింగ్ అవ్వడం లేదు. కానీ పదుల సంఖ్యలో చిన్న సినిమాలు ఈ వారం రిలీజ్ కి రెడీ అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు 

1)హే బల్వంత్(హే భగవాన్) : ఫిబ్రవరి 20 న విడుదల

2)నవాబ్ కేఫ్(చాయ్ వాలా) : ఫిబ్రవరి 20న విడుదల

3) ఆల్ఫా : ఫిబ్రవరి 20న విడుదల

4)త్రిశంకు : ఫిబ్రవరి 20న విడుదల

5)దే దివానీ సెహర్ మెయిన్(హిందీ) : ఫిబ్రవరి 20న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్

6) రియాలిటీ చెక్ : ఫిబ్రవరి 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)బీయింగ్ గోర్దన్ రామ్ సే : ఫిబ్రవరి 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

8)చత పచ్చ : ఫిబ్రవరి 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

9)ది నైట్ ఏజెంట్ సీజన్ 3 : ఫిబ్రవరి 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

10)లాస్ట్ వీక్ టు నైట్ విత్ జాన్ : ఫిబ్రవరి 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

11)56 డేస్ : ఫిబ్రవరి 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)తు మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తు మేరీ : ఫిబ్రవరి 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ 

13)ఆమోస్ అలెగ్జెండర్ : ఫిబ్రవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 

14) కెన్నెడి : ఫిబ్రవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) రాక్షస : ఫిబ్రవరి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ 

16) శ్రీ చిదంబరం గారు : ఫిబ్రవరి 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus