ఈ వారం(This Week Releases) థియేటర్లలో ‘లెనిన్’ వంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఈ వారం ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అంటే ఇదే. దీంతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘నో బడీ’ అనే సినిమా అలాగే మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీల్లో కూడా ‘పెద్ది’ ‘సింగ్ గీతం’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఒకసారి ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ను గమనిస్తే :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) లెనిన్ : జూలై 10న విడుదల కానుంది
2) నో బడీ : జూలై 9న విడుదల కానుంది
3)ఈవిల్ డెడ్ బర్న్ : జూలై 10న విడుదల కానుంది
4)వసుదేవసుతం : జూలై 10న విడుదల కానుంది
5)లవ్ ఓ లవ్ : జూలై 10న విడుదల కానుంది
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
6) పెద్ది : జూలై 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) సింగ్ గీతం : జూలై 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) బెటర్ లేట్ థేన్ సింగిల్ : జూలై 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ఇక్కా : జూలై 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
10) కొత్త మలుపు : స్ట్రీమింగ్ అవుతుంది
11)ఘోస్ట్ ఇన్ ది షెల్ : జూలై 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)ఫ్రమ్ ఓల్డ్ కంట్రీ బంకిన్ టు టు మాస్టర్ : జూలై 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)స్వర్డ్స్ మెన్ సీజన్ 2 : జూలై 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
14) పరిమళ అండ్ కొ : జూలై 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్
15) బాల్టి : జూలై 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
యాపిల్ టీవీ ప్లస్
16) ట్రెయింగ్ సీజన్ 5(సిరీస్) : జూలై 8 నుండి స్ట్రీమింగ్ కానుంది