ఈ వారం(This Week Releases) సూర్య నటించిన ‘వీరభద్రుడు’ సినిమా రిలీజ్ కానుంది. ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అంటే ఇదే. మిగిలిన సినిమాలు ఆడియన్స్ లో అంతగా క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా లేవు.
ఓటీటీలో ‘దురంధర్ 2’ వంటి పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) వీరభద్రుడు : మే 14న విడుదల
2)పతి పత్నీ ఔర్ ఓ దో : మే 15న విడుదల
3) అరేయ్ ఆపండ్రా : మే 15న విడుదల
4)హరుడు : మే 15న విడుదల
5)మిష్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ : మే 15న విడుదల
6)శివం శైవం : మే 15న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
జియో హాట్ స్టార్
7) దురంధర్ 2 : మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) ది పనిషర్ – వన్ లాస్ట్ కిల్(హాలీవుడ్) : మే 12 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 : మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్
10)గుడ్ ఆమెన్స్ సీజన్ 3 : మే 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)ఆఫ్ క్యాంపస్ – సీజన్ 1 : మే 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ఎగ్జామ్ : మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
13)కర్తవ్య : మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) ది క్రాష్ : మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)మార్టీ – లైఫ్ ఈజ్ షార్ట్ : మే 12 నుండి స్ట్రీమింగ్ కానుంది
16) బెర్లిన్ అండ్ ఎ లేడీ విత్ యాన్ ఎర్మైన్ – మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
17) తిఘీ మరాఠీ : మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
https://www.youtube.com/watch?v=j3U9DtI9rqo