OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి.. థియేటర్లలో సందడి తగ్గింది. ఓ రేంజ్లో సందడి చేసే సినిమాలు కూడా ఇటీవల వచ్చింది లేదు. ఓటీటీలో మాత్రం సినిమాల సందడి మాత్రం పర్వాలేదు అనిపించే విధంగా ఉండబోతుంది. ఇక లేట్ చేయకుండా ఇటీవల థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్ :

1) అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ (వెబ్ సిరీస్)

2) సౌత్ పా (హాలీవుడ్ మూవీ)

3) త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు (స్పానిష్ మూవీ)

4) మీ కుల్పా (నెట్ ఫ్లిక్స్ మూవీ)

5) ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 6 (డాక్యుమెంటరీ సిరీస్)

6) ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ (డాక్యుమెంటరీ సిరీస్)

7) ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్

8) మార్షల్ ది షెల్ విత్ షూస్ ఆన్

అమెజాన్ ప్రైమ్ వీడియో :

9) ది వించెస్టర్స్

10) అపార్ట్‌మెంట్ 404 కొరియన్ (వెబ్ సిరీస్)

11) పోచర్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)

12) ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ది గెలాక్సీ (కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ:

13) విల్ ట్రెంట్ సీజన్ 2 (హాలీవుడ్ చిత్రం)

14) స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్ (హాలీవుడ్ యానిమేషన్ సినిమా)

15) మలైకోట్టై వాలిబన్ (మలయాళం మూవీ)

16) సమ్మర్ హౌజ్ సీజన్ 8 (వెబ్ సిరీస్)- జియో సినిమా

లయన్స్ గేట్ ప్లే :

17) సా ఎక్స్: ఫిబ్రవరి 23

18) రైజింగ్ కనన్ : ఫిబ్రవరి 23

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus