Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!

గతవారం రిలీజ్ అయిన సినిమాల్లో సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ మినహా మిగిలిన సినిమాలు పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఈ వారంలో కూడా ఆ సినిమా డామినేషన్ ఉండే ఛాన్స్ లేకపోలేదు. ఇక ఈ వారం కూడా థియేటర్లలో పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ధియోటర్లకి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీల్లో కూడా పలు క్రేజీ సినిమాలు/ వెబ్ సిరీస్.. లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్.. లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి:

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:

1) సుందరం మాస్టర్: ఫిబ్రవరి 23 న విడుదల

2) సిద్ధార్థ రాయ్: ఫిబ్రవరి 23 న విడుదల

3) మస్త్ షేడ్స్ ఉన్నాయిరా : ఫిబ్రవరి 23 న విడుదల

4) ముఖ్య గమనిక : ఫిబ్రవరి 23 న విడుదల

5) సైరెన్ : ఫిబ్రవరి 23 న విడుదల

6) ఆర్టికల్ 370 : ఫిబ్రవరి 23 న విడుదల

ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..లు :

నెట్ ఫ్లిక్స్ :

7) అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్(హాలీవుడ్) – ఫిబ్రవరి 22

8) బరీడ్ ట్రూత్( హిందీ) : ఫిబ్రవరి 23

అమెజాన్ ప్రైమ్ వీడియో:

9) అపార్ట్మెంట్ 404( కొరియన్ సిరీస్) : ఫిబ్రవరి 23

10) పోచర్ ( తెలుగు డబ్బింగ్) : ఫిబ్రవరి 23

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

11) విల్ ట్రెంట్ ( వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 21

12) మాలై కోట్టై వాలిబన్ ( మలయాళం) : ఫిబ్రవరి 23

లయన్స్ గేట్ ప్లే :

13) సా ఎక్స్: ఫిబ్రవరి 23

14) రైజింగ్ కనన్ : ఫిబ్రవరి 23

ఆహా :

15) భామాకలాపం 2 : స్ట్రీమింగ్ అవుతుంది

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus