Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!

  • May 6, 2024 / 08:06 PM IST

ఓ పక్క ఎన్నికల హడావిడి, మరోపక్క భయంకరమైన ఎండలు.. ఎక్కువగా ఉండటంతో జనాలు థియేటర్లకు రావడం లేదు. అయినప్పటికీ ఈ ఛాన్స్ ను వదులుకోకూడదు అని కొన్ని చిన్న సినిమా యూనిట్లు భావిస్తున్నాయి. అందుకే ఈ వారం కూడా పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోపక్క ఓటీటీల్లో కూడా కొన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) కృష్ణమ్మ (Krishnamma) : ఏప్రిల్ 10న విడుదల

2) ప్రతినిథి2 (Prathinidhi 2) : ఏప్రిల్ 10న విడుదల

3) జితేందర్ రెడ్డి : ఏప్రిల్ 10న విడుదల

4) కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్ : మే 10న విడుదల

5) సత్య : ఏప్రిల్ 10న విడుదల

6) ఆరంభం : ఏప్రిల్ 10న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ :

7) ఆవేశం (మలయాళం) మే 09

8) ది గోట్ (వెబ్ సిరీస్) మే 09

9) యోధ (Yodha) (హిందీ) మే 10

నెట్ ఫ్లిక్స్ :

10) బోడ్కిన్ (వెబ్ సిరీస్) : మే 09

11) మదర్ ఆఫ్ ది బ్రెడ్ (హాలీవుడ్) : మే 09

12) థాంక్యూ నెక్ట్స్ (వెబ్ సిరీస్) : మే 09

జీ5 :

13) 8 ఎ ఎం. మెట్రో (హిందీ) : మే 10

డిస్నీ+హాట్ స్టార్ :

14) ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (హాలీవుడ్) మే 08

సోనీ లివ్ :

15) అన్ దేఖీ 3 (హిందీ సిరీస్) మే 10

లయన్స్ గేట్ ప్లే :

16) ది మార్ష్ కింగ్స్ డాటర్ (హాలీవుడ్) మే 10

ఆహా :

17) రోమియో (తమిళ్)

ఆపిల్ టీవీ ప్లస్ :

18) డార్క్ మేటర్(వెబ్ సిరీస్) : మే 08

19) హాలీవుడ్ కాన్ క్వీన్(వెబ్ సిరీస్) : మే 08

20) మాక్స్ టన్ హాల్(వెబ్ సిరీస్) : మే 09

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus