OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Advertisement

ఈ వారం కూడా ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. థ్రిల్లర్ నుండి రొమాంటిక్ కామెడీల వరకు అన్ని రకాల జోనర్ల కంటెంట్ ఈ వీకెండ్ అవైలబుల్ గా ఉంది.

OTT

ధియేటర్లలో పెద్దగా ఆకర్షించే సినిమాలు లేవు కాబట్టి…. ఇంట్లో కూర్చొని వీక్షించేందుకు చాలా సినిమాలు, సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం ఓటీటీల్లో(OTT) స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :

 

అమెజాన్ ప్రైమ్ వీడియో

1) డెకాయిట్ : స్ట్రీమింగ్ అవుతుంది

2)లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ : స్ట్రీమింగ్ అవుతుంది

3)సిటాడెల్ సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

4)లూక్ : స్ట్రీమింగ్ అవుతుంది

5)నో ప్లేస్ టు బి సింగిల్ : స్ట్రీమింగ్ అవుతుంది

6)బరాబర్ ప్రేమిస్తా : స్ట్రీమింగ్ అవుతుంది

7) రెడీ ఆర్ నాట్ టు – హియర్ ఐ కమ్ : స్ట్రీమింగ్

8) ది డ్రామా : స్ట్రీమింగ్ అవుతుంది

9) లార్న్ : స్ట్రీమింగ్ అవుతుంది

10)ఎ గ్రేట్ ఆవేకినింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్

11) హైడ్ అండ్ సీక్ సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

12) థాంక్యూ సీజన్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది

13)మై డియరెస్ట్ అసాసిన్ : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్

14) వాజా 2 : స్ట్రీమింగ్ అవుతుంది

15) ఎం ఐ ఎ : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

16)ఉండేకి- ది ఫైనల్ బ్యాటిల్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

17)పాపం ప్రతాప్ : స్ట్రీమింగ్ అవుతుంది

18) నేను : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

19) లవ్ మాక్ టెయిల్ 3: స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

20) ఓ బటర్ ఫ్లై : స్ట్రీమింగ్ అవుతుంది

సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus