OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

మార్చి 2వ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఓటీటీలో(OTT) మాత్రం ‘ఫంకీ’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ‘నవాబ్ కేఫ్’ వంటి కొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇక లిస్టులో ఉన్న ఆ  సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT

నెట్ ఫ్లిక్స్

1) ఫంకీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

2)మేడ్ ఇన్ కొరియా : స్ట్రీమింగ్ అవుతుంది

3)వన్ పీస్ సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

4) గ్లాడియేటర్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

5) విర్జిన్ రివర్ సీజన్ 7 : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

6) భర్త మహాశయులకు విజ్ఞప్తి : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) పూకీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్

8) నవాబ్ కేఫ్ : మార్చి 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

9) యాస్పిరెంట్స్ సీజన్ 3: మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

11)సంకల్ప్ : స్ట్రీమింగ్ అవుతుంది

12) లోకల్ టైమ్స్(సిరీస్) : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) లాక్ డౌన్ : స్త్రీమింగ్ అవుతుంది

14)కపుల్ ఫ్రెండ్లీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ఐల్యాండ్స్ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

17)రిసోర్ట్ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

18)జూటోపియా : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

19)ది మ్యాడిసన్ : మార్చి 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

లయన్స్ గేట్ ప్లే

20)ది తాజ్ స్టోరీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus