This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

  • July 31, 2023 / 07:16 PM IST

గత వారం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ సినిమా రిలీజ్ అయ్యింది. దాని పక్కనే ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. మొత్తం ‘బ్రో’ డామినేషన్ కనిపించింది. ఇక ఈ వారం కూడా థియేటర్లలో క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఓటీటీల్లో కూడా క్రేజీ సినిమాలు/ సిరీస్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు :

1) మెగ్ 2 (రాక్షస తిమింగలం)(2D & 3D) ఆగస్టు 4న (ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో విడుదల)

2) బ్లడ్ & చాక్లెట్ : ఆగస్టు 4

3) కృష్ణగాడు అంటే ఓ రేంజ్ : ఆగస్టు 4

4) దిల్‌సే : ఆగస్టు 4

5) ఎల్‌జీఎం – ఆగస్టు 4

6) రాజు గారి కోడి పులావ్ (కుటుంబ కథ ‘వి’ చిత్రం) – ఆగస్టు 4

7) విక్రమ్ రాథోడ్ – ఆగస్టు 4

8)హెబ్బులి – ఆగస్టు 4

9) మిస్టేక్ – ఆగస్టు 4

10) ప్రియమైన ప్రియ – (ఈ వారమే విడుదల)

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :

డిస్నీ+హాట్‌స్టార్:

11) గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ Vol 3 : ఆగస్టు 2

12) దయ (తెలుగు సిరీస్) – ఆగస్టు 5

అమెజాన్ ప్రైమ్:

13) ధూమమ్ (హిందీ, తెలుగు, తమిళ్) – ఆగస్టు 4

14) రియో 2 (యానిమేటెడ్ 3D మూవీ) – ఆగస్టు ౪

సోనీ లివ్:

15) పరేషాన్ (తెలుగు) – ఆగస్టు 4

నెట్‌ఫ్లిక్స్:

16) చూనా (హిందీ సిరీస్) – ఆగస్టు 3

17) హర్ట్ స్టాపర్ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 3

18) ది లింకన్ లాయర్: సీజన్ 2 – పార్ట్ 2 – ఆగస్టు 3

19) ది హంట్ ఫర్ వీరప్పన్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఆగస్టు 4

20) రంగబలి (తెలుగు సినిమా) – ఆగస్టు 4

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus