2014 – 23 చిత్రాలకు గాను గద్దర్ అవార్డులు (Gaddar Awards) ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఎఫ్ డి సి చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుతో కలిసి సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ సమావేశం ఏర్పాటు చేసి గద్దర్ 2014-2023 గద్దర్ అవార్డులను గెలుచుకున్న విజేతల లిస్ట్ ను వెల్లడించారు. 2014 నుండి ఒక్కో ఏడాది ఒక్కో సినిమాని ‘ఉత్తమ చిత్రం’ గా తీసుకుని ప్రకటించడం జరిగింది. సెన్సార్ అయిన ఏడాదిని పరిగణలోకి తీసుకుని విజేతల జాబితాని ప్రకటించారు. 2014 ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్ ఎంపికైంది. 2019 కి గాను మహర్షి, జెర్సీ, మల్లేశం, అలాగే 2020 ‘అల వైకుంఠపురములో’ ‘కలర్ ఫోటో’ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ 2021 కి గాను ఆర్.ఆర్.ఆర్, అఖండ ఉత్తమ చిత్రాలుగా నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి (Gaddar Awards) ఆ లిస్ట్ ను గమనిస్తే :
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: రన్ రాజా రన్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: పాఠశాల
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: అల్లుడు శ్రీను
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్రు: ద్రమ దేవి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: కంచె
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: శ్రీమంతుడు
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: శతమానం భవతి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: పెళ్లి చూపులు
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: జనతా గ్యారేజ్
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: బాహుబలి కంక్యూజన్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: ఫిదా
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: ఘాజీ
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: మహానటి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: రంగస్థలం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: కేరాఫ్ కంచర్ల పాలెం
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: మహర్షి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: జర్సీ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: మల్లేశం
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: అలా వైకుఠపురంలో
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: కలర్ ఫొటో
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: మిడిల్ క్లాస్ మెలోడీస్
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: ఆర్ ఆర్ ఆర్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: అఖండ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: ఉప్పెన
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: సీతా రామం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: కార్తికేయ 2
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: మేజర్
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: బలగం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్: హనుమాన్
థర్డ్ బెస్ట్ ఫిల్మ్: భగవంత్ కేసరి
స్పెషల్ అవార్డ్స్ ఆరు
ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ బాలకృష్ణ
పైడి జైడిరాజ్ అవార్డ్ మణిరత్నం
బిఎన్ రెడ్డి అవార్డ్ సుకుమార్
నాగిరెడ్డి చక్రపాణి చందర్ రావు
కాంతారావు అవార్డ్ విజయ్ దేవర కొండ
రఘుపతి వెంకయ్య అవార్డ్ ఫిల్మ్ యండమూరి వీరేద్ర నాథ్