OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

ఈ వారం థియేటర్లలో ‘భైరవం’ (Bhairavam) తప్ప హైప్ గెయిన్ చేసిన మరో కొత్త సినిమా లేదు. కానీ ఓటీటీలో (OTT) మాత్రం బోలెడన్ని క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఆ సినిమాలు (OTT) ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ :

1) హిట్ 3(హిట్ : ది థర్డ్ కేస్) (HIT 3)  : స్ట్రీమింగ్ అవుతుంది

2) ఎఫ్ 1 – ది అకాడమీ : స్ట్రీమింగ్ అవుతుంది

3) డెప్త్ క్యూ (DeptQ) : స్ట్రీమింగ్ అవుతుంది

4) మ్యాడ్ యూనికార్న్(థాయ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ఎవ్రీథింగ్ అబౌట్ మై వైఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది

6) రెట్రో (Retro) : మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

7) గుడ్ బాయ్(కొరియన్ సిరీస్) : మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) జూలియట్ అండ్ రోమియో : స్ట్రీమింగ్ అవుతుంది

9) ది కింగ్ ఆఫ్ కింగ్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) షాడో ఫోర్స్ : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

11) క్రిమినల్ జస్టిస్ – ఏ ఫ్యామిలీ మేటర్ : స్ట్రీమింగ్ అవుతుంది

12) అండ్ జస్ట్ లైక్ దట్(సీజన్ 3) : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) తుడరుమ్  (Thudarum) : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) :  జూన్ 02 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

15) కాన్ కజుర : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

16) వానిల్ తెడినెన్(తమిళ్) : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) డీమన్(తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే :

18) లాస్ట్ బ్రీత్ : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

19) సిన్నర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్ :

20) డ్యాన్స్ పార్టీ : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :

21) బిగ్ బెన్ : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus