OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో 21 సినిమాలు విడుదల

ఈ వారం అంతా ‘ఓజి’ మేనియా నడుస్తుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం వల్ల వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ సోల్డౌట్ అయిపోయాయి. దీంతో టికెట్లు దొరకని వాళ్లకి ఓటీటీ కంటెంటే గతి. ఈ వీకెండ్ కి అనుష్క నటించిన ‘ఘాటి’ వంటి కొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా లిస్ట్ లో ఏ ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

అమెజాన్ ప్రైమ్ వీడియో :
1)ఘాటి : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
2)వెంట్ అప్ ది హిల్ : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
3) లీగల్లీ వీర్ : (రెంట్ పద్ధతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
4)ది హోమ్ : స్ట్రీమింగ్ అవుతుంది
5)ది ఫెంటాస్టిక్ 4 : స్ట్రీమింగ్ అవుతుంది
6)బకాసుర(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్ :

7)సుందరకాండ : స్ట్రీమింగ్ అవుతుంది
8)మర్వెల్ జాంబీస్ : స్ట్రీమింగ్ అవుతుంది
9)ది డెవిల్స్ బిజీ : స్ట్రీమింగ్ అవుతుంది
10)హృదయపూర్వం : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)షార్క్ ట్యాంక్ : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

12) ది గెస్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది
13) ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ : స్ట్రీమింగ్ అవుతుంది
14)హౌస్ ఆఫ్ గిన్నెస్ : స్ట్రీమింగ్ అవుతుంది
15)వే వార్డ్ : స్ట్రీమింగ్ అవుతుంది
16)ఒడుమ్ కుథిర ఛాడుమ్ కుథిర : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) ఫ్రెంచ్ లవర్ :సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
18)బ్లీడింగ్ టైగర్ : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :
19) సుమతి వలవు : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :
20) మేఘాలు చెప్పిన ప్రేమ కథ : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

యాపిల్ టీవీ :
21)ఆల్ ఆఫ్ యు : సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నెల ట్రాక్ రికార్డ్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus