OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Advertisement

వీకెండ్ వచ్చేసింది! వర్క్ స్ట్రెస్ అనేది పక్కన పెట్టి, హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని అంతా అనుకుంటారు. అందుకు ఎక్కువమంది సినిమాలనే ఛాయిస్ గా తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఎండలు, ట్రాఫిక్ వంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో హ్యాపీగా సినిమాలు చూసుకోవాలని అనుకుంటారు.ఈ వారం ఓటీటీ వేదికలు సరికొత్త వినోదాల విందును సిద్ధం చేశాయి. థియేటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, కేవలం ఒక క్లిక్‌తో మీ స్మార్ట్‌ఫోన్ లేదా టీవీల్లోనే మంచి సినిమాలను/సిరీస్..లను వీక్షించే అవకాశం ఉంది.ఈ వారం దాదాపు 20కి పైగా సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ఆ లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :

This Weekend Movies and Webseries

నెట్ ఫ్లిక్స్

1) బైకర్ : స్ట్రీమింగ్ అవుతుంది

2) రాకాస : స్ట్రీమింగ్ అవుతుంది

3) గ్లోరీ : స్ట్రీమింగ్ అవుతుంది

4) షుడ్ మేరీ ఏ మర్దరర్ : స్ట్రీమింగ్ అవుతుంది

5) శ్వాప్డ్ : స్ట్రీమింగ్ అవుతుంది

6) బే బ్లేడ్ ఎక్స్- సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

7) మై ఫేవరెట్ వెడ్డింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది

8) సన్ ఇన్ లా : స్ట్రీమింగ్ అవుతుంది

9) యు ఆల్వేస్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) బూబా సీజన్ 6 – స్ట్రీమింగ్ అవుతుంది

11) వధరింగ్ హైట్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

12) పార్ట్ టైం వైఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది

13) క్లిక : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

14) షి డాన్సస్ : స్ట్రీమింగ్ అవుతుంది

15) ది స్టెప్ డాడీ : స్ట్రీమింగ్ అవుతుంది

16) దే విల్ కిల్ యు : స్ట్రీమింగ్ అవుతుంది

17) ది హౌస్ ఆఫ్ స్పిరిట్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్

18) సోల్ ట్రిప్ ఎపిసోడ్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

19) ఆరాధన : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా వీడియో

20) సీతారామ్ సిత్రాలు : స్ట్రీమింగ్ అవుతుంది

22)సోదర : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

23)ది కేరళ స్టోరీ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags