Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో సందడి చేయబోతున్న 25 సినిమాలు/ సిరీస్.ల లిస్ట్.!

  • July 15, 2024 / 05:09 PM IST

గత వారం విడుదలైన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)  బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఈ వారం ప్రియదర్శి (Priyadarshi) నటించిన ‘డార్లింగ్’ (Darling-2024) రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో కూడా చిన్న, చితకా సినిమాలు సందడి చేయబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) డార్లింగ్ : జూలై 19న విడుదల

2) పేక మేడలు : జూలై 19న విడుదల

3) క్రైమ్ రీల్ : జూలై 19న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

4) భారతీయుడు (తెలుగు సినిమా) : జూలై 15 నుండి స్ట్రీమింగ్

5) వాండరుస్ (హాలీవుడ్ సిరీస్) : జూలై 15 నుండి స్ట్రీమింగ్

6) టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) : జూలై 17 నుండి స్ట్రీమింగ్

7) ద గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) : జూలై 17 నుండి స్ట్రీమింగ్

8) కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (హాలీవుడ్ సిరీస్) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

9) మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ సిరీస్) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

10) త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ సిరీస్) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

11) ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

12) ఫైండ్ మీ ఫాలింగ్ (హాలీవుడ్ మూవీ) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

13) స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (హాలీవుడ్ చిత్రం) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

14) స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

ఆహా :

15) హరోం హర (Harom Hara) : జూలై 15 నుండి స్ట్రీమింగ్

16) హాట్ స్పాట్ : జూలై 17 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

17) నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

జీ5 :

18) బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

19) బర్జాక్ (హిందీ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

20) మై స్పై: ద ఎటర్నల్ సిటీ (హాలీవుడ్ మూవీ) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

21) బెట్టీ లా ఫీ (స్పానిష్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

22) కుంగ్ ఫూ పాండా 4 (హాలీవుడ్ సినిమా) : జూలై 15 నుండి స్ట్రీమింగ్

23) మిస్టర్ బిగ్ స్టఫ్ (హాలీవుడ్ సిరీస్) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

24) ఐఎస్ఎస్ (హాలీవుడ్ మూవీ) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

ఆపిల్ ప్లస్ టీవీ :

25) లేడీ ఇన్ ద లేక్ (హాలీవుడ్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus