ఈ వీకెండ్ కి ఓటీటీల్లో(OTT) కొత్త సినిమాల సందడి గట్టిగానే ఉండబోతోంది. ‘పెద్ది’ ‘సింగ్ గీతం’ వంటి చాలా సినిమాలు సందడి చేయబోతున్నాయి. అలాగే క్రేజీ సిరీస్..లు కూడా సందడి చేయబోతున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగతా భాషల్లోని క్రేజీ సినిమాలు/ సిరీస్..లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ ఓటీటీ సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
నెట్‌ఫ్లిక్స్
1)పెద్ది (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
2)సింగ్ గీతం (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
3) గుర్తుకొస్తున్నాయి (వెబ్ సిరీస్) (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
4) ఇక్కా (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
5) పతి పత్ని ఔర్ వో దో (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
6) లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
7) షిప్‌రెక్డ్ : నైట్‌మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
8) అండర్ టోన్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
9) నథింగ్ టు లూజ్ (ఫ్రెంచ్, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (సిరీస్) (స్పానిష్, ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
11) కొత్త మలుపు (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
12) డబుల్ ఆక్యుపెన్సీ (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
13) త్రికాల (తెలుగు, తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది
14) దోశె (మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
15) శిఖండి (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
16) డుగ్ డుగ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
15) ది సీక్రెట్ ఏజెంట్ (పోర్చుగీస్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
16) బ్యాక్‌రూమ్స్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
17) బ్లాక్ బాక్స్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
18) ది ఫ్యూరియస్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
19) గర్ల్స్ లైక్ గర్ల్స్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
20) ప్యాసింజర్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
21) పరిమళ అండ్ కో (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
22) ముఖ్బీర్ – ది స్టోరీ ఆఫ్ ఎ స్పై (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
23)బాల్తీ (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
24) త్రికాల (తెలుగు, తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
25)ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ (వెబ్ సిరీస్) (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
ఎమ్ఎక్స్ ప్లేయర్
26) మేడ్ ఇన్ ఇండియా – ఎ టైటాన్ స్టోరీ (సిరీస్) (హిందీ, తమిళ్, తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్ గేట్ ప్లే
27) ది సెంటినల్స్ (ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
28) దోశె (మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆపిల్ టీవీ
29) ట్రైయింగ్ – సీజన్ 5 (సిరీస్) (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
పారామౌంట్
30) వార్ డ్రైవర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
ముబీ
31) అమోరెస్ పెర్రోస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
షడ్డర్
32) ఫేసెస్ ఆఫ్ డెత్ (ఇంగ్లీష్)
హులు
33) రిడక్స్ రిడక్స్ (ఇంగ్లీష్)
పీకాక్
34) రిమైండర్స్ ఆఫ్ హిమ్ (ఇంగ్లీష్)
సింప్లీ సౌత్ / ఆహా తమిళ్ / మనోరమ మ్యాక్స్
35) దోశె (మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది