Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 37 సినిమాల లిస్ట్.!

  • January 22, 2024 / 08:51 PM IST

సంక్రాంతి సీజన్ ముగిసింది. జనవరి చివరి వారంలోకి అడుగు పెట్టేశాం. ఈ చివరి వారంలో కొన్ని చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా పదుల సంఖ్యలో సినిమాలు/ వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) 105 మినిట్స్

2) బిఫోర్ మ్యారేజ్

3) మెకానిక్

4) ప్రేమలో

5) మూడో కన్ను

6) రామ్ ( RAM – Rapid Action Mission )

7) అయలాన్ (డబ్బింగ్)

8) కెప్టెన్ మిల్లర్ (డబ్బింగ్) : జనవరి 25న విడుదల

9) ఫైటర్ : జనవరి 25న విడుదల

10) మలైకోటై వాలిబన్ : జనవరి 25న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ :

నెట్‌ఫ్లిక్స్ :

11) యానిమల్(తెలుగు/హిందీ) : జనవరి 26న విడుదల

12) నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – జనవరి 22

13) జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యువర్ నీస్ (హాలీవుడ్ సినిమా) – జనవరి 23

14) లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) – జనవరి 23

15) గ్రీసెల్డా (హాలీవుడ్ సిరీస్) – జనవరి 24

16) క్వీర్ ఐ సీజన్ 8 (హాలీవుడ్ సిరీస్) – జనవరి 24

17) సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 24

18) బూగీ మన్ (అరబిక్ మూవీ) – జనవరి 25

19) మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 25

20) బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) – జనవరి 26

21) క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జనవరి 28

హాట్‌స్టార్ :

22) నెరు (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జనవరి 23

23) ఏ రియల్ బగ్స్ లైఫ్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 24

24) ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) – జనవరి 26

25) కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) – జనవరి 26

26) ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) – జనవరి 27

అమెజాన్ ప్రైమ్ :

27) కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్ (హాలీవుడ్ స్టాండప్ కామెడీ) – జనవరి 23

28) కజిమ్యాన్ (ఇండోనేషియన్ సినిమా) – జనవరి 25

29) హస్లర్స్ (హిందీ సిరీస్) – జనవరి 24

30) ఎక్స్‌పాట్స్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 26

31) పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 26

జీ5 :

32) సామ్ బహదూర్ (హిందీ సినిమా) – జనవరి 26

జియో సినిమా :

33) మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (హాలీవుడ్ సినిమా) – జనవరి 22

ఆపిల్ ప్లస్ టీవీ :

34) మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 26

బుక్ మై షో :

35) వోంకా (హాలీవుడ్ సినిమా) – జనవరి 22

36) ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ (హాలీవుడ్ చిత్రం) – జనవరి 23

37) ఫియర్ (హాలీవుడ్ మూవీ) – జనవరి 23

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus