OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

ఈ వీకెండ్ చాలా మంది జనాలు ‘స్పైడర్ మెన్’ కోసం ఎగబడుతున్నారు. మరికొంతమంది వర్షంలో బయటకు ఎందుకులే అని ఇంట్లోనే కూర్చొని ఎంటర్టైన్ అవ్వాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఓటీటీల్లో(OTT) పదుల సంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని కొత్త సినిమాలు, అలాగే ఒరిజినల్ సినిమాలు, సిరీస్..లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.  ఇక ఆలస్యం చేయకుండా ఆ లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :

OTT

ఆహా

1)ఆజాదీ 501(తెలుగు సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

2) దీవానా : స్ట్రీమింగ్ అవుతుంది

3) చిన్న చిన్న ఆశ(తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

4) హరిచంద్ర కథ (తెలుగు- వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

5) అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు – వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) బాలన్ ది బాయ్ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

7) భువనం గగనం (కన్నడ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

8) హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ 

9)సెకండ్ మ్యారేజ్ (తెలుగు సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

10) పైతలాట్టం (మలయాళం సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్

11) గట్ట కుస్తీ 2 (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

12)రావు బహద్దూర్ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

13) ది ఐడహో మర్డర్స్- కాలేజ్ నైట్‌మేర్ – సీజన్ 1 (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ – వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) ఏ ప్రైవేట్ లైఫ్ (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

15) ది బాంబింగ్ ఆఫ్ పాన్ ఎమ్ 103 (తెలుగు, హిందీ, ఇంగ్లీష్ – వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

16) చికాగో పి.డి (ఇంగ్లీష్ – వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

17) ఫైనల్ ప్రాజెక్ట్ (స్పానిష్ ఒరిజినల్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

18) వైల్డ్ సింగ్ (కోరియన్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

19) షేక్, రాటిల్ & రోల్- ఈవిల్ ఆరిజిన్స్ (ఫిలిపినో సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

20) ఆవోయాషి (జాపనీస్ – వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

21) మైకేల్: పెంబూరు దువా ఆలమ్ (మలేషియన్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

31)లవ్ ఓ లవ్ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

32) గోస్ట్ ట్రైన్ (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

33) డెమోన్ స్లేయర్: కిమెట్సు నో యాఇబా ఇన్ఫినిటీ క్యాసిల్ 1 (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

34) ది డెవిల్స్ మౌత్ (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

35) సన్ ఆఫ్ సారా – సీజన్ 1 (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ – వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

36) బ్యాట్‌మ్యాన్: కేప్డ్ క్రూసేడర్ – సీజన్ 3 (ఇంగ్లీష్ – వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

37) సూపర్‌గర్ల్ (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో – రెంట్ విధానంలో) : స్ట్రీమింగ్ అవుతుంది

38) ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ (ఇంగ్లీష్ సినిమా – రెంట్ పద్దతిలో) : స్ట్రీమింగ్ అవుతుంది

39) డ్యూ వెస్ట్ (ఇంగ్లీష్ సినిమా – రెంట్ పద్దతిలో) : స్ట్రీమింగ్ అవుతుంది

40) ది జెంటిల్‌మన్ థీఫ్ (ఇంగ్లీష్ సినిమా – రెంట్ పద్దతిలో) : స్ట్రీమింగ్ అవుతుంది

41) లేవిటికస్ (ఇంగ్లీష్ సినిమా – రెంట్ పద్దతిలో) : స్ట్రీమింగ్ అవుతుంది

42) మ్యాడీస్ సీక్రెట్ (ఇంగ్లీష్ సినిమా – రెంట్ పద్దతిలో) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే

43) చమ్ (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

హెచ్‌బీఓ మ్యాక్స్

44) ది డ్రామా (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ

45) సూపర్‌గర్ల్ (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో – రెంట్ విధానంలో) : స్ట్రీమింగ్ అవుతుంది

షడర్

46) నైట్‌బోర్న్ (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

ఏఎమ్‌సీ+ 

47) ఓవర్ యువర్ డెడ్ బాడీ (ఇంగ్లీష్ సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus