72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో సెన్సార్‌ అయిన సినిమాలకు ఈ పురస్కారాలు ప్రకటించారు.

ఫీచర్‌ ఫిల్మ్స్
* ఉత్తమ చిత్రం – ఆర్టికల్‌ 370 (హిందీ) – దర్శకుడు: ఆదిత్య సుహాస్‌ జంభలే
* డెబ్యూ దర్శకుడు – రణ్‌దీప్‌ హుడా (స్వతంత్ర్య వీర సావర్కర్‌)
* హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌ – కల్కి 2898 ఏడీ (తెలుగు)
* నేషనల్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌ పెంపొందించే చిత్రం – కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళం)
* బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు (దర్శకుడు : నంద కిషోర్‌ ఈమని)
* దర్శకుడు – రాజ్‌ కుమార్‌ పెరియసామి (అమరన్‌ – తమిళం)
* ఉత్తమ నటుడు – కార్తిక్‌ ఆర్యన్‌ (చందు ఛాంపియన్‌), మమ్ముట్టి (భ్రమయుగం)
* ఉత్తమ నటి – యామీ గౌతమ్‌ (ఆర్టికల్ 370 – హిందీ)
* సహాయ నటుడు – సంజయ్‌ మిశ్ర (భక్షక్‌ – హిందీ)
* సహాయ నటి – సోచన నమిదాస్‌ (మహారాజ – తమిళం)
* సహాయ నటి – రోపశ్రీ వార్కడీ (మిథ్య – కన్నడ)
* చైల్డ్‌ ఆర్టిస్ట్‌ – అతీశ్‌ ఎస్‌ శెట్టి (మిథ్య – కన్నడ)
* చైల్డ్‌ ఆర్టిస్ట్‌ – అరుణ్‌దేవ్‌ పోతుల (35 చిన్న కథ కాదు – తెలుగు)
* చైల్డ్‌ ఆర్టిస్ట్‌ – రిద్ధిమాన్‌ బెనర్జీ, తపమోయ్‌ దేబ్‌, గీతాశ్రీ చక్రవ్తి ( ఒన్కో కి కోతిన్‌ – బెంగాళీ)
* ప్లే బ్యాక్‌ సింగర్‌ మేల్‌ – అభయ్‌ జోద్‌పుర్కర్‌ (నవసాచి గౌరీ మాజి – ఘారత్‌ గణపితి – మరాళి)
* ప్లేబ్యాక్‌ సింగర్‌ ఫిమేల్‌ – వైకమ్‌ విజయలక్ష్మి (అన్గు వాన కొనిలు – ఏఆర్‌ఎం – మలయాళం)
* సినిమాటోగ్రఫీ – షెహనాద్‌ జలాల్‌ (భ్రమయుగం)
* స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) – సుకుమార్‌ (పుష్ప: ది రూల్‌ – తెలుగు)
* స్క్రీన్‌ ప్లే (అడాప్టెడ్‌) – యోగేశ్‌ దేశ్‌పాండే (స్వరగంధర్వ సుధీర్‌ పాడ్కే – మరాఠీ)
* స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్‌) – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
* సౌండ్‌ డిజైనర్‌ – మానస్‌ చౌధురి (భూల్‌ భులయ్య 3 – హిందీ)
* ఎడిటింగ్‌ – ఆర్‌ కలైవానన్‌ (అమరన్‌ – తమిళం)
* ప్రొడక్షన్‌ డిజైనర్‌ – నితిన్‌ జిహాని (కల్కి 2898 ఏడీ – తెలుగు)
* కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – దీపాళి నూర్‌, శీతల్‌ శర్మ (పుష్ప: ది రూల్‌ – తెలుగు)
* మేకప్‌ – పి.రవికుమార్‌ (కమిటీ కుర్రోళ్లు – తెలుగు)
* సంగీతం (పాటలు) – శాశ్వత్‌ సచ్‌దేవ్‌ (ఆర్టికల్‌ 370 – హిందీ)
* నేపథ్య సంగీతం – జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (అమరన్‌ – తమిళం)
* లిరిక్స్‌ – మనోజ్‌ ముంతాసిర్‌ (జానే దో – మైదాన్‌)
* కొరియోగ్రఫీ – విజయ్‌ గంగూలీ (ఆజ్‌ కీ రాత్‌ – స్త్రీ 2)
* యాక్షన్‌ డైరక్షన్‌ – అనల్‌ అరసు (మహారాజ – తమిళం)
* ఉత్తమ చిత్రం (అస్సామీ) – జుయిపూల్‌
* ఉత్తమ చిత్రం (బెంగాళీ) – చలచిత్ర ఎకోన్‌
* ఉత్తమ చిత్రం (గుజరాతి) – మారన్‌
* ఉత్తమ చిత్రం (హిందీ) – శ్రీకాంత్‌
* ఉత్తమ చిత్రం (కన్నడ) – మిథ్యా
* ఉత్తమ చిత్రం (కొంకణి) – లెట్‌ దేర్‌ బి లవ్‌
* ఉత్తమ చిత్రం (మలయాళం) – ఫెమినిచి ఫాతిమా
* ఉత్తమ చిత్రం (మణిపురి) – సునీత
* ఉత్తమ చిత్రం (మరాఠీ) – ముక్కమ్‌ పోస్ట్‌ బొంబిల్వాడీ
* ఉత్తమ చిత్రం (ఒడియా) – లహరి
* ఉత్తమ చిత్రం (తమిళం) – రాయన్‌
* ఉత్తమ చిత్రం (తెలుగు) – కమిటీ కుర్రోళ్లు
* ఉత్తమ చిత్రం (గర్వాలీ) – ధోళి
* ఉత్తమ చిత్రం (తుళు) – ఇంబు
* స్పెషల్‌ మెన్షన్‌ – కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళం)
* స్పెషల్‌ మెన్షన్‌ – మెయిలగన్‌ (తమిళం)

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌

* సినిమా – భంగార్‌ (మరాఠీ – ఇంగ్లిష్‌) – దర్శకుడు: సుమిరీ రాయ్‌
* డెబ్యూ దర్శకుడు – రవి రాజ్‌ ముర్ము (ఏంజన్‌ – సంతళి)
* బయోగ్రాఫికల్‌/ హిస్టారికల్‌ రీకన్‌స్ట్రక్షన్‌/ కాంపిలేషన్‌ – కకోరి (హిందీ)
* ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌ – మైన్‌ నిదా (హిందీ)
* డాక్యుమెంటరీ – రామ్‌ – నామి (హిందీ)
* నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌ – పిప్లాంట్రి – ఏ టేల్‌ ఆఫ్‌ ఓ ఎకో ఫెమినిజం
* యానిమేషన్‌ ఫిల్మ్‌ – టచ్డ్‌ యాస్‌ వాటర్‌ (సైలంట్‌)
* షార్ట్‌ ఫిల్మ్‌ (30 నిమిషాల్లోపు) – హమ్‌సఫర్‌ (మరాఠీ)
* డైరక్షన్‌ – ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ- హిందీ)
* సినిమాటోగ్రఫీ – లైఫ్‌ ఇన్‌ లూమ్‌ (ఎడ్మండ్‌ రాన్సన్‌)
* సౌండ్‌ డిజైన్‌ – బ్లూ (తమిళం) – డిజైనర్‌: టీఎస్‌ హరి హర సుధన్‌
* ఎడిటింగ్‌: ఎన్‌డీఏ (హిందీ) – ఎడిటర్‌: మన్విర్‌ జస్రోసియా
* సంగీత దర్శకత్వం: శివ్‌పాల్‌ సింగ్‌ కాంగ్‌ – పారట్‌ 41 డిగ్రీస్‌చ్యా మగవర్‌
* బెస్ట్‌ నరేటర్‌/ వాయిస్‌ఓవర్‌: సౌందర్య జయచంద్రన్‌ – లిటిల్‌ ప్లానెట్‌: ఏ టేల్‌ ఆఫ్‌ ఫ్రాగ్స్‌ (ఇంగ్లీస్‌)
* బెస్ట్‌ స్క్రిప్ట్‌ – ఓబుర్‌ / క్లౌడ్స్‌ (హిందీ, కశ్మీరీ) – రైటర్‌: ఫరాజ్‌ అలీ
* స్పెషల్‌ మెన్షన్‌ – భద్ర-కాళి నాటకం (మలయాళం) – దర్శకురాలు: ఆనంద జ్యోతి (జోసె ఆంటోని)
* స్పెషల్‌ మెన్షన్‌ – చోలా డోరా ఔర్‌ సూయి (హిందీ) – దర్శకులు: జేమిన్‌ మోడీ, లోకేశ్‌ ఘాయ్‌

* బెస్ట్‌ బుక్‌: ఐ స్టాండ్‌ ఫర్‌ యు, ది స్టేట్‌ స్టాండ్స్‌ ఫర్‌ అస్‌ (కన్నడ) – కెంచనూరు ప్రదీప్‌ కుమార్‌ శెట్టి
* బెస్ట్‌ క్రిటిక్‌ – సంజీవ్‌ శ్రీవాస్తవ (హిందీ)

 ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus