ఆది పినిశెట్టి.. స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి చిన్నాబ్బయిగా…సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక వి చిత్రం’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇతను ‘వైశాలి’ ‘ఏకవీర’ ‘గుండెల్లో గోదారి’ ‘మలుపు’ ‘సరైనోడు’ ‘నిన్ను కోరి’ ‘మరకతమణి’ ‘రంగస్థలం’ ‘నీవెవరో’ ‘అజ్ఞాతవాసి’ ‘యూటర్న్’ ‘ది వారియర్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగా, విలన్ గా, విలక్షణ నటుడిగా ఆది పినిశెట్టి ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నాడు …
వీళ్ళ ఫ్యామిలీ తమిళనాడులో సెటిల్ అయినప్పటికీ వీళ్ళు తెలుగు వాళ్ళే అన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో ఇతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉండగా.. గతేడాది మేలో ఇతను కోలీవుడ్ హీరోయిన్, నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ప్రస్తుతం ఈ జంట హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
ఇదిలా ఉండగా.. నిక్కీ గల్రాని.. బర్త్ డే కావడంతో తన భార్య పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు ఆది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?